నల్గొండ: జిల్లా పోలీస్ శాఖలో 12 ఏళ్లు విశిష్ట సేవలు అందించిన పోలీస్ జాగిలం పింకీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణ
Nalgonda, Nalgonda | Aug 17, 2025
నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో నేర పరిశోధనలో 12 ఏళ్లు విశిష్ట సేవలు అందించిన పోలీస్ జాగిలం పింకీ అనారోగ్యంతో మృతి చెందగా,...