కర్నూలు: ఆత్మగౌరవం సమానత్వాని కుల నిర్మూలనకై సమీకరించు పోరాడుదాం: కర్నూలులో కెవిపిఎస్ నాయకులు
కర్నూల్ నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జెండాను సోమవారం ఉదయం 12 గంటలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐద్వారాష్ట్ర నాయకురాలు ఏ అలివేలు కెవిపిఎస్ జిల్లా నాయకులు పెద్దబాబు గారులు జండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జెండాను కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన కొరకు పోరాడుదాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు