సూర్యాపేట: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంసిద్ధం కావాలి: కలెక్టర్ తేజస్
అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ రెట్లో 2025- 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్నారు