పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు మీడియా మిత్రులు సహకరించండి ఎన్నికలు రిటర్నింగ్ అధికారి రవీంద్ర.
పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేలా జరిగేందుకు సహకరించాలని మీడియా ప్రతినిధులకు, ప్రజలకు బాపట్ల ఆర్డిఓ మరియు 104 పర్చూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గా బాధ్యతలు చేపట్టిన జి రవీంద్ర విజ్ఞప్తి చేశారు. మంగళవారం బాపట్ల జిల్లా, పర్చూరు మండల కేంద్రంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల తాసిల్దార్లతో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీడియా ప్రతినిధులు నిర్వహించవలసిన పాత్రను వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్డీవో) రవీంద్ర మాట్లాడుతూ..