అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఉరవకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాల సమయంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమస్య నిర్వహించి వారు మాట్లాడారు.