సంగారెడ్డి: ది గ్రేస్ వృద్ధాశ్రమంలో వృద్ధుల దినోత్సవం, పాల్గొన్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
Sangareddy, Sangareddy | Aug 21, 2025
సంగారెడ్డిలోని ది గ్రేస్ వృద్ధాశ్రమంలో గురువారం వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు...