బనగానపల్లె: టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎస్ఐఆర్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన( ఎస్ ఐ ఆర్ )స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తో పాటు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోయే ఎస్ఐఆర్ ప్రక్రియపై వారి నియోజకవర్గంలో వారి నియోజకవర్గంలో తీసుకోవలసిన చర్యలపై అవగాహన అవగాహన కల్పించారు. SIR ప్రక్రియ జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ పెద్దలు సూచించారు