సంగారెడ్డి: కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం ను అడ్డుకున్న పోలీసులు
బీసీ రిజర్వేషన్ నరేంద్ర మోడీ అడ్డుకుంటున్నాడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి జయరాజు తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలో బీసీ బంద్ కార్యక్రమం సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నరేంద్ర మోడీ వ్యతిరేకమని బీసీల పక్షాన ఉన్నామని చెప్పి బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ బిల్లు ఆమోదించినప్పటికీ కేంద్రానికి పంపగా ఇప్పటివరకు బిల్లును ప్రతిపాదించలేదని తెలిప