అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళన
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
అనంతపురం నగరంలోని బుధవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయం లో వైఎస్సార్సీపీ నేతలు ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.