నంద్యాల అర్బన్: వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నంద్యాల జిల్లా వాసి
Nandyal Urban, Nandyal | Jun 22, 2026
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన వైసీపీ నాయకుడు గంగుమాల శోభన్ బాబు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర కార్యాలయం ప్రకటనను జారీ చేసింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం వైసీపీ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలన్నారు.