సర్వేపల్లి: చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇచ్చిన నెల్లూరు రూరల్ పోలీసులు
నెల్లూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదముగా మృతి చెందిన ఘటన వ్యవహారంలో కలిగిరి మరియు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు అయ్యాయి.. సాక్షి పత్రికలో వచ్చిన కథనం మేరకు, కలిగిరి మరియు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదు కాబడిన కేసులలో సమాచార సేకరణ మరియు విచారణ నిమిత్తం పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో గల చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.. సమాచార సేకర