నందికోట్కూరు: సుంకేసుల గ్రామంలో మతిస్థిమితం లేని మహిళ బావిలో పడి మృతి
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో మతిస్థిమితం లేని మహిళ బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కే లక్ష్మి రెడ్డి భార్య కూకుట్ల భాగ్యమ్మ(60)అనే మహిళ ఉ10:30 సమయంలో గ్రామ సమీపంలో కుందూ నదికి దగ్గరలో ఉన్న కుళాయిల బావిలో పడి మరణించినది.కుటుంబ సభ్యులు వెతుకుతుండగా బావిలో శవమై కనిపించగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఏఎస్సై ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు,స్థానికులు మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు,తర్వాత పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గత క