రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు చెందిన 64 మందికి 31 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఒకటిన్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 64 మందికి సీఎం రిలీఫ్ ఉంటే చెక్కులను పంపించేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 64 మందికి 31 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.