నెక్కొండ: నెక్కొండ మండలంలోని సాయిరెడ్డిపల్లి, రెడ్లవాడ గ్రామాలను బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
నెక్కొండ మండలంలోని సాయిరెడ్డిపల్లి, రెడ్లవాడ గ్రామాలను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని, అంగన్వాడి కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కేంద్రాన్ని పరిశీలించారు.