అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని యుపిఎస్సి నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | May 24, 2026
అనంతపురం నగరంలోని యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష కేంద్రాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా యుపిఎస్సి పరీక్షలు నిర్వహించమన్నారు. పోలీసులు పటిష్ట భద్రత పరీక్షల నిర్వహించమన్నారు.