ఖైరతాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను మార్నింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్నారంటూ నగరంలో సిపి సజ్జనార్ కు ఫిర్యాదు
జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ వీసీ సజ్జనార్‌కి అభిమానులు ఫిర్యాదు చేశారు.