Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: జన గణన పటిష్టంగా చేపట్టేలా ఏన్యుమరేటర్ సూపర్వైజర్స్ అవగాహన కలిగి ఉండాలి: జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి

Ongole Urban, Prakasam | Apr 9, 2026
ప్రకాశం జిల్లాలో జనగణన-2027 ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు పూర్తీ అవగాహన కలిగిఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. నాగులుప్పలపాడు ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో జనగణన ప్రక్రియ పై ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో గురువారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జనగణన-2027 ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు జనగణన ప్రక్రియపై పూర్తీ అవగాహన కలిగిఉండాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జన గణన పటిష్టంగా చేపట్టేలా ఏన్యుమరేటర్ సూపర్వైజర్స్ అవగాహన కలిగి ఉండాలి: జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి - Ongole Urban News