అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని వేసవి సెలవులపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ పిడి సూపర్వైజర్ అనురాధ
Anantapur Urban, Anantapur | May 5, 2026
వేసవి సెలవుల్లో కిశోర వికాసం పై పోస్టర్లను ఆవిష్కరించిన ఐసిడిఎస్ పిడి. అనంతపుర నగరంలోని మంగళవారం ఉదయం పదకొండు గంటల 50 నిమిషాల సమయం లో పోస్టర్లు ఆవిష్కరించారు.