Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: వైద్యంలో నారాయణ హెల్త్ సాధించిన గొప్ప మైలురాయి10 వేల మందికి కీళ్లు వెన్నెముక శస్త్ర చికిత్సలు : డాక్టర్ అభినందన్

Anantapur Urban, Anantapur | Apr 8, 2026
కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూరు నగరంలో డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి స్థాపించిన నారాయణ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంరక్షణా రంగంలో అత్యాధునిక వైద్యశాల. వైద్య శస్త్ర చికిత్సల్లో నిష్ణాతులైన వైద్యనిపుణులు 10,000 మందికి పైగా ఆర్థోపెడిక్ వెన్నెముక శస్త్రచికిత్సలను నిర్వహించిన నారాయణ హెల్త్ వైద్య సామర్ధ్యాలకు కేంద్ర బిందువుగా నిలిచిన శుభ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అనంతపురం నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన సదస్సు లో నారాయణ వైద్యశాల వైద్య నిపుణులు డాక్టర్ అభినందన్ ఎస్. పునిత్, నారాయణ హెల్త్, సీనియర్ కన్సల్టెంట్, క్లినికల్ లీడ్ – ఆర్థ్రోప్లాస్టీ లు మాట్లాడారు.

MORE NEWS

No related stories for this location.