పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబుకి వినతిపత్రం అందజేసిన కార్మికులు
పంచాయతీ కార్మికులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వేమూరు శాసనసభ్యులు ఆనందబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అగస్టీన్ మాట్లాడుతూ, పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు సమానంగా నెలకు 21,000 రూపాయల వేతనం చెల్లించాలని, గ్రీన్ అంబాసిడర్లకు పంచాయతీ కమిషనర్ జూన్ 20న ఇచ్చిన ఆదేశాల ప్రకారం అక్యూపేషన్ హెల్త్ అలవెన్స్ 4,000 రూపాయలు కలిపి మొత్తం వేతనం 10,000 రూపాయలు ఇప్పించాలని కోరారు.