మహబూబాబాద్: బయ్యారం మండలం కొత్తపేటలో పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతి, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి
Mahabubabad, Mahabubabad | Aug 14, 2025
భారీ వర్షాలకు పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో గురువారం మధ్యాహ్నం...