ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం ఆలూరు గ్రామ రైతులు వైసీపీ నాయకులపై ఆగ్రహం, విమర్శలు గుప్పించిన టిడిపి నాయకులు
Ongole Urban, Prakasam | May 31, 2026
ఒంగోలు మండలం అల్లూరు గ్రామ రైతులు వైసీపీ నాయకుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తమ ప్రాంతంలో పొలాల సమీపంలో తవ్వకాలు జరుగుతున్న విషయాన్ని చూపిస్తూ అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కుంటలలో 13 అడుగుకు పైగా గుంతలు తీసి నిబంధనలో ఉల్లంఘించిందని కానీ తమ హయాంలో జలధార జల హారతి కార్యక్రమంలో భాగంగా కేవలం 5 అడుగుల మేర గుంతలు తీస్తున్న వైసిపి నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.