గంగాధర: ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తి
కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆదివారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు,జిల్లా కేంద్రంలోని కల్పన హోటల్ సమీపంలో ఆత్మహత్యకు యత్నించినట్లు,రాత్రి ఏడు గంటల 40 నిమిషాలకు స్థానికులు తెలిపారు,బాధితుడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు,ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది,