కడప: ప్రభుత్వ స్థలాలను కాపాడండి: కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన సిపిఎం నాయకులు
Kadapa, YSR | Sep 15, 2025 కడప నగరంలో వై జంక్షన్ దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు సోమవారం కబ్జా గురైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ రామ్మోహన్ మాట్లాడుతూ కడప నగరంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని ఆయన తెలిపారు.