Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రెండవ రోడ్డులో ప్రమాదవశాత్తు కిందపడి గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం

Anantapur Urban, Anantapur | May 6, 2026
అనంతపురం నగరంలోని రెండవ రోడ్డులో సచివాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తుగా కింద పడిపోవడంతో గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఉన్న విషయాన్ని గమనించి 108కు సమాచారం అందించి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పోలీసులు అతనిని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రెండవ రోడ్డులో ప్రమాదవశాత్తు కిందపడి గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం - Anantapur Urban News