Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: అంగన్వాడి వర్కర్స్ కు సెన్సెస్ డ్యూటీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డిఆర్ఓ కు వినతి పత్రం అందజేసిన యూనియన్ నేతలు

Ongole Urban, Prakasam | Apr 7, 2026
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రకాశం జిల్లా డి ఆర్ ఓ కి అంగన్వాడీ టీచర్స్ కు సెన్సెస్ సర్వే నుండి అంగన్వాడీలకు రిలీవ్ ఇవ్వాలని,కోరడమైనది ఈ సర్వే వల్ల ప్రీస్కూల్ దెబ్బతింటుంది లబ్ధిదారుల పేస్ యాప్లు ప్రతిరోజు తీయవలసి వస్తుంది ఈవెంట్స్ గ్రోత్ మానిటరింగ్ వివిధ రకాల యాప్లు వీటన్నిటికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది మరియు స్కూలులో పిల్లలు ఆయా ఒక్కటే ఉంటే ఏ ప్రమాదం జరిగినా తెలిసి తెలియని పిల్లలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నది కావున మాకు ఈ సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలని అంగన్వాడీలకు ఇతర పనులేమీ అప్ప చెప్పరాదన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: అంగన్వాడి వర్కర్స్ కు సెన్సెస్ డ్యూటీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డిఆర్ఓ కు వినతి పత్రం అందజేసిన యూనియన్ నేతలు - Ongole Urban News