మధిర: మాదిగ జాతికి భేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సునీల్ మాదిగ
మధిర పట్టణంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ మాట్లాడుతూ రాజకీయంగా మాదిగల అస్తిత్వం లేకుండా చేయాలని కుట్రపూరితంగానే మాదికలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మాదిగల వల్లే ఈ స్థాయి వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాదిగలపై కక్ష సాధిస్తున్నాడని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.