రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన అభినందించిన : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ APPUSMA SAT-26 పోటీ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన విద్యార్థి షేక్ అహ్మద్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం అభినందించారు, 800 పాఠశాలలకు చెందిన 14 వేల మంది విద్యార్థులు పాల్గొన్న పరీక్షల్లో షేక్ అహ్మద్ ప్రతిభ కనబరిచి 90000 స్కాలర్షిప్ తో పాటు ఉచిత విద్య వసతి సౌకర్యం పొందడం అభినందనీయమని తెలిపారు, విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారన్నారు.