పుంగనూరు: తండ్రి అక్రమ సంబంధాన్ని కొడుకు నిలదీయగా కొడుకు పై వేట కొడివిలితో దాడికి పాల్పడ్డ తండ్రి.
Punganur, Chittoor | Aug 18, 2025
చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలం పెద్ద కొండ మర్రి గ్రామంలో కాపురం ఉంటున్న అంజప్ప. ఓ మహిళతో అక్రమ...