అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రుద్రంపేట బైపాస్ జాతీయ రహదారిపై వృద్ధుడు ఆత్మహత్యాయత్నం
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపురం నగర శివారులోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై గుర్తు తెలియని వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డివైడర్ పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని గమనించిన స్థానికులు 108 సమాచారంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద నగదు లభ్యమైంది. ఎలాంటి ఆడవాళ్లు లభించలేదని వారు తెలిపారు