ఒంగోలు అర్బన్: ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
Ongole Urban, Prakasam | May 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు నందు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే క్రికెట్ ఆడి పలువురిని ఆకర్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాటింగ్ చేయగా క్యాంపు లో ఏర్పాటు చేసిన మిషన్ ద్వారా బౌలింగ్ చేయడం పలువురిని ఆకర్షించింది వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్లో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు అనంతరం మండూవారిపాలెంలో కోదండరామస్వామి ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహి