అనంతపురం అర్బన్: జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపుర నగరంలోని జడ్పీ ఆవరణంలో జ్యోతిరావు పూలే 200 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధికారులు టిడిపి నేతలు పాల్గొన్నారు. శనివారం ఉదయం 10 గంటల ఐదు నిమిషాల సమయం లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు