బూర్గంపహాడ్: అసంపూర్తి నిర్మాణంతో మిగిలిపోయిన ఎస్సీ కమిటీ హాల్ మందుబాబులకు అడ్డాగా #localissue
Burgampahad, Bhadrari Kothagudem | May 18, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ లో 7 సంవత్సరాల క్రితం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించారు...