ఆప్యాయంగాపలకరిస్తూపింఛన్లను పంపిణీ చేసిన, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
వృద్ధులు,వితంతువులు వికలాంగుల ఇండ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. నంద్యాలజిల్లానందికొట్కూరు పట్టణంలోని8వ వార్డులో సోమవారం 1వ తేదీ సందర్భంగా పింఛన్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పింఛన్ నగదును ఎమ్మెల్యే మరియు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.2024 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు,నారా లోకే