విశాఖపట్నం: పోర్టులను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదు..
యునైటెడ్ పోర్టు డాక్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు VS పద్మనాభ రాజు
India | Aug 24, 2025
కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అర్థించి పెడుతున్న పోర్టులను ప్రైవేటుపరం చేయడం ఎంతవరకు సమంజసమని యునైటెడ్ పోర్టు...