అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jun 29, 2026
అనంతపురం నగరంలోని సోమవారం సాయంత్రం 4 గంటల 50 నిమిషాల సమయంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ సమావేశం నిర్వహించారు కార్మికుల సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు