ఆర్మూర్: ఆలూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమo
ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3:55 చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలతో కలిసి చాయ్ తాగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.