ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి 88 అర్జీలు సమర్పించిన ప్రజలు
Ongole Urban, Prakasam | May 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి ప్రజలు 88 అర్జునులు సమర్పించినట్లు ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారని పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.