ఒంగోలు అర్బన్: గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుంది: ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Apr 24, 2026
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం నగరంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.. ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్ అన్నా క్యాంటిన్ నందు బొర్రా పూర్ణచంద్రరావు 24వ వర్ధంతి సందర్బంగా ఉచిత అన్నదానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు, కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదానం చేశారు.ఒంగోలు నగరంలోని 4వ డివిజన్ నందు దావులూరి సుబ్బయ్య గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు లోని ప్రకాశం భవనం లో PGRS హాల్ లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు