సిద్దిపేట అర్బన్: నంగునూరు మండల కేంద్రంలో వినాయక చవితి రోజున సైతం యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్ లో వేచి ఉన్న రైతులు
Siddipet Urban, Siddipet | Aug 27, 2025
నంగునూరు మండలంలో యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వినాయక చవితి అయినప్పటికీ రైతులు యూరియా కోసం వేచి...