కడప: పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయండి: సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్
Kadapa, YSR | Sep 2, 2025
కడప నగరం ఒకటో డివిజన్ పాత కడప హరిజనవాడలో చిన్న చిన్న కాలువలన్నీ కలిపి వెళ్ళే ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు...