నరసాపురం: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరిన మల్లవరం ఎంపీటీసీ ఇంజేటి మేరీ రత్నం
Narasapuram, West Godavari | Aug 17, 2025
నరసాపురం మండలం మల్లవరం ఎంపీటీసీ ఇంజేటీ మేరీ రత్నం, వైస్సార్సీపీ పార్టీని వీడారు. ఆదివారం నరసాపురం పట్టణం జనసేన పార్టీ...