ఒంగోలు అర్బన్: ఒంగోలులో దళిత హక్కుల పోరాట సమితి సమావేశం, అలరించిన డప్పు కళాకారుల గీతాలు
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్లో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మూడవ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మహాసభలలో దళితుల సమస్యలను చర్చించి రాబోయే కాలంలో పోరాటాలకు నిర్ణయాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పాడిన పాటలు అలరించాయి.