అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని యోగేంద్ర జిల్లా స్థాయి పోటీలను నిర్వహించిన యోగేంద్ర జిల్లా ఇన్చార్జి రామకృష్ణారెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 14, 2026
అనంతపురం నగరంలోని యోగేంద్ర జూనియర్ విభాగ బాల బాలికలకు వ్యక్తిగత యోగాసన పోటీలను నిర్వహించారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన జిల్లా ఇన్చార్జి యోగేంద్ర రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో పోటీలను నిర్వహించారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు.