Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బెలుం సింగవరంలో ఎస్సీ కాలనీలో త్రాగునీటి పైపులైన్ లీకేజ్

Banaganapalle, Nandyal | Apr 12, 2026
నంద్యాల జిల్లాకొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం ఎస్సీ కాలనీలో తాగునీటి పైప్లెన్ పెద్ద ఎత్తున లీకేజీ అవుతోంది. దీంతో కాలనీలోని ప్రధాన రహదారి మురికి నీటితో బురదమయంగా మారి, దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు వాపోతున్నారు.మరోవైపు 2 నెలలుగా తాగునీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. పైప్లాన్ లీకేజీతో ఎస్సీ కాలనీలో తాగునీటి, మురికి నీటి కష్టాలు నెలకొన్నాయి.
బనగానపల్లె: బెలుం సింగవరంలో ఎస్సీ కాలనీలో త్రాగునీటి పైపులైన్ లీకేజ్ - Banaganapalle News