శ్రీశైలం నియోజకవర్గం లో మొంతా తుఫాన్ ప్రభావంతో భారీగా కరుస్తున్న వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం
శ్రీశైలం నియోజకవర్గం లో మొంతా తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుంది.ఈ వర్ష ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జల మాయమయ్యాయి. అధికారులు ప్రజల అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో దండోరాలు వేయిస్తున్నారు. మత్స్యకారులు చేపల్లో వేటకు వెళ్ళవద్దని అవసరమైతేనే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.