నంద్యాల అర్బన్: మహానంది మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 12, 2026
రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకతలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ఆదేశించారు శుక్రవారం నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉన్న బైసాని ట్రేడర్స్ ఎరువులు యూరియా విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది ఉన్నారు