అనంతపురం అర్బన్: అనంతపురం ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ కూల్ డ్రింక్స్ దుకాణం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. మహిళకు తీవ్రమైన గాయాలు మెరుగైన వైద్యం
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో ఇరు వర్గాల ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు .మహిళలకు తీవ్రమైన గాయాలైన సంఘటన చోటుచేసుకుంది