నందికోట్కూరు: పారుమంచాల గ్రామంలో విద్యుత్ అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు వెంటనే పునరుద్ధరించాలని సిపిఎం నాయకుడు డిమాండ్
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లామండలంలోని పారుమంచాల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఏబీఎం కాలనీలో చిన్నపిల్లల స్పెషల్ స్కూలు ప్రక్కలో ఉన్న చెట్టు విద్యుత్ తీగల మీద పడడంతో ఒక్కసారిగా కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారని ఈ విషయం వెంటనే గ్రామంలో ఉన్న సబ్ స్టేషన్ వద్ద ఉన్న విద్యుత్ ఎలక్ట్రిషన్ మధు నాయుడుకు తెలపగా మీరే తొలగించుకోండి లేదంటే డబ్బులు ఇవ్వండి చెట్టుకొమ్మలు తొలగిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని ఏబీఎం కాలనీవాసులు శనివారం సిపిఎం నాయకుల దృష్టికి తెలిపారు వెంటనే సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ కాలనీవాసులతో కలిసి అక్కడ పరిశీలించడం అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న శుక్రవారం రాత్రి చె