మెదక్: మెదక్ పట్టణంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Medak, Medak | Oct 18, 2026 మెదక్ పట్టణంలో మహిళలు, యువతులు భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సాంప్రదాయ పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.